కాలుష్యం వల్ల ముఖంపై దుమ్మూ ధూళి పేరుకుపోతాయి.కాలుష్యం కారణంగా ముఖంపై
మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటివి ఏర్పడుతుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి ఈ
చిట్కాలను పాటించండి.
మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటివి ఏర్పడుతుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి ఈ
చిట్కాలను పాటించండి.
1.సెనగపిండిలో చెంచా పంచదార కలిపి ముఖానికి రుద్దండి. ఇది మురికిని తొలగించి
చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి.
2.పాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత నీటితో
కడుక్కోవాలి.
3.తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, పాలల్లోని విటమిన్లు చర్మానికి
సాంత్వన అందిస్తాయి. బ్లాక్ హెడ్స్ తగ్గిస్తాయి.
4.గుడ్డు తెల్లసొన, రెండు చెంచాల నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి
రాసి ఆరాక కడిగేయాలి.
5.ఇలా చేయడం వల్ల మొటిమలు, ట్యాన్, బ్లాక్ హెడ్స్ వంటివి తగ్గుతాయి. చర్మం
బిగుతుగా మారుతుంది.
6.చెంచా ఆలివ్ నూనె, అరచెంచా చక్కెర మిశ్రమాన్ని కలిపి ముఖానికి స్క్రబ్
చేయాలి.
7.ఇలా చేయడం వల్ల చర్మంపై మురికితో పాటు బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి.