విజయవాడ : వార్తా ప్రభ 2024 నూతన సంవత్సర క్యాలండర్ ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వార్తా ప్రభ స్టేట్ బ్యూరో చీఫ్ యేమినేని వెంకట రమణ, సీనియర్ జర్నలిస్టులు ఇస్కా రాజేష్ బాబు, వల్లూరు ప్రసాద్ కుమార్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.