రాపూరు (వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్-తేది 18)
రేపు అనగా 19వ తేదీన వెంకటగిరి లో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ టి.డి.పి ఇంచార్జీ కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగే “”రా – కదలిరా” భారీ బహిరంగ సభకు ముఖ్య అధితిగా మాజీ ముఖ్యమంత్రి మరియు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారని….
కావున వెంకటగిరి నియోజకవర్గములోని మరియు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని బహిరంగసభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాపూరు మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు…