కలువాయి ఎక్స్ ప్రెస్ న్యూస్..
గృహ నిర్మాణలు, హార్టీ కల్చర్ పై వాచ్చన్ వార్డ్ లు తయారు చేయాలని ఇంజనీరింగ్ కన్సల్టెంట్ శ్రీనివాసులు సిబ్బంది కి సూచించారు. కలువాయి మండల పరిషత్ కార్యాలయంలోని ఉపాధి హామీ పధకం ఏపీవో నారాయణ, ఈ సి కలసి ఫీల్డ్ అసిస్టెంట్లు, టీ ఏ లతో సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పనులు మ్యాండెజ్,వాచ్చన్ వార్డ్ ల గురించి వివరించారు. హొసింగ్,హార్టీ కల్చర్ పై ద్రుష్టి పెట్టాలని తెలియజేసారు. ఈ సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టీ ఏ పాల్గొన్నారు.