రాపూర్ పట్టణంలో ఎంపీడీవో కార్యాలయం, రాపూర్ పోలీస్ స్టేషన్. లైబ్రరీ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అప్పాజీ, పోలీస్ స్టేషన్లో ఎస్సై మాల్యాద్రి. లైబ్రరీ కార్యాలయంలో లైబ్రరీ ధనమ్మ జెండా ఆవిష్కరించి వందన . రాపూర్ లోని వివిధ పాఠశాలల నుంచి పిల్లలు పాల్గొని జెండా పండుగను ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో. సీఐ సుబ్రహ్మణ్యం, నెల్లూరు జడ్పీ వైస్ చైర్మన్ ప్రసన్న కుమారి, ఎంపీపీ ప్రసన్న. జేఏసీ కన్వీనర్ లక్ష్మీనారాయణ రెడ్డి. వైయస్ఆర్ సీపీ నాయకులు వెంకట రమణారెడ్డి, తిలక్ రెడ్డి, అధికారులు నాయకులు పాల్గొన్నారు.