అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ కార్యాలయంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రా కదిలిరా కార్యక్రమం రేపు పీలేరు లో ఉన్నందున జనాభా సమీకరణ విషయాలపై రాజంపేట నియోజకవర్గ ఇంఛార్జీవర్యులు బత్యల చెంగలరాయులు మరియు నియోజకవర్గ నాయకులుతో కలిసి సమీక్ష నిర్వహించిన వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు & నియోజకవర్గ ఇంఛార్జీవర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు రాఘవరెడ్డిగారు, రాపూరు పట్టణ ప్రెసిడెంట్ ఏదోటి కోటేశ్వరరావు గారు, బాలయపల్లి మండల కార్యదర్శి కూను శ్రీహరి గారు, సైదాపురం మండల నాయకులు కాపా శ్రీనివాసులుగారు,TNSF సభ్యులు హేమ, సుకుమార్, నాని, తేజ పాల్గొన్నారు