ఈ రోజు 9వ బెటాలియన్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్ శ్రీ పి ప్రకాష్ ముఖ్యఅతిథిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథ జండా వందనం చేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా 9వ బెటాలియన్ సిబ్బందిలో సేవా పథకాలలో ఎంపికైన వారికి పథకాలను శ్రీ పి ప్రకాష్అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు అడ్మిన్ స్టాప్ హాస్పటల్ స్టాఫ్ బెటాలియన్ సిబ్బంది మరియు ఆఫీసర్స్ అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎమ్మెల్యే మనోహర్ ఏవో చంద్రమౌళి ఆర్ఐలు డిడి గంగరాజు గోవిందరాజు ఆర్ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు