బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్
ప్రతి ఒక్కరకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఈఓఅర్ డి శ్రీనివాసులుపేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డతూ. ఉచిత న్యాయ సహాయం, గృహహింస చట్టం, మెంటెయినెన్స్, న్యాయ సేవా సంస్థ అందించే సేవలతో పాటు పలు చట్టాలపై అవగాహన కల్పించారు.చట్టాలపై అవగాహన ఉండడంవల్ల ఇటువంటి అనర్ధాలు ఉండమ న్నారు చట్టాలపై అవగాహన లేకపోవడంతో పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు ప్రతి ఒక్కరకి చట్టాలపై అవగాహన ఉండాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో:- మాట్లాడుతున్న దృశ్యం