డక్కిలి : వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి:02 డక్కిలి మండలానికి నూతన సబ్ ఇన్స్పెక్టర్గా పి చౌడయ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం స్వచ్ఛందంగా రావచ్చునని , మండలంలో శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసులుకు ప్రజల సహకారం అవసరమన్నారు.