బాలాయపల్లి -వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
వెంకటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ వెందోటి మధుసూదన్ రెడ్డి అనారోగ్యం నుండి కోల్కొని ఇటీవల ఇంటికి విచ్చేసిన నేపథ్యంలో తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,వెంకటగిరి నియోజక వర్గం కన్వీనర్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సోమవారం చిల్ల కూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో పరామ ర్శించారు.దేవుడు ఆశీశులు మెండుగా ఉండాయ న్నారు.మీరు బాలాయపల్లి మండల ప్రజలకు చేసిన సేవలు నేటికి మరవలేదని గుర్తు చేశారు.
ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు.
పోటో:-వెందోటిని పరామర్శించిన నేదురుమల్లి