వెంకటగిరి…. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్.
వెంకటగిరి గ్రామ శక్తి శ్రీ పోలేరమ్మ గుడిలో సోమవారం కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం వద్ద ఆయనను కార్యకర్తలు నాయకులు శాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మరల ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారాలంటే నారా చంద్రబాబునాయుడు ని మళ్లీ ముఖ్యమంత్రి ప్రజలు చేయాలని కోరారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య వ్యతిరేకంగా ఉందని చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు రాజధానిగా అమరావతిని నిర్మించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు ప్రత్యేక హోదా తో పాటు పోలవరం పూర్తి చేయడానికి కృషి చేస్తామని ఇవన్నీ అవ్వాలంటే తెలుగుదేశానికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకుల రాజేశ్వరరావు. శ్రీరామదాసు గంగాధనం విశ్వనాథం తాండవ చంద్ర, కె.వికే ప్రసాద్ నాయుడు టిడిపి నాయకుల అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు