హైదరాబాద్ : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం హనుమంత రావు సోమవారం బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శులు షానవాజ్ ఖాసిం, అజిత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి లను మర్యాద పూర్వకంగా కలిశారు