హైదరాబాద్ : బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసోసియేషన్ డైరీని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ వాత్సవ్, జాయింట్ సెక్రటరీ కృపానంద్, జాయింట్ సెక్రటరీ సుమతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు రవి దాస్, రామప్ప, ట్రెజరర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.