వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ వెంకటగిరి పట్టణంలో నిర్మాణంలో ఉన్న నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాలుని స్వయంగా సందర్శించి ఆ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి 1 లక్ష రూపాయలు విరాళాన్ని స్వయంగా అందజేసిన వెంకటగిరి సంస్థానం యువరాజు “శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్రభారతదేశంలోనే పేరెన్నికగన్న గొప్పసంస్థానం వెంకటగిరి సంస్థానం..అటువంటి సంస్థానంలో 34 వ.తరం రాజుగా గొప్ప రాచరికంలో పుట్టిన శ్రీ సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర గారు అతి సామాన్యునివలె వెంకటగిరి నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాలు నిర్మాణము జరుగుతున్న ప్రదేశంలో కరెంటులేదు చుట్టూ రాల్లు రప్పలు ముళ్ళపొదలు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సెల్ ఫోన్ లైట్ మినహా చుట్టూ కటిక చీకటి .. అందరూ వద్దని వారిస్తున్నా వినకుండా యువ రాజా వారు స్వయంగా అక్కడికి వెల్లి నాయి బ్రాహ్మణ సంగం పెద్దలు చెప్పిన సాధక బాధలను శ్రద్ధగా విని లక్ష రూపాయల సహయాన్ని వెంటనే అందించారు)