వెంకటగిరి. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
స్థానిక వెంకటగిరి టౌన్ జనసేన పార్టీ ఆఫీసులో వెంకటగిరి టౌన్ జనసేన కార్యవర్గ సభ్యులను ఎన్నుకుని వారికి నియామక పత్రాలు చేయడమైనది ఈ కార్యక్రమానికి వెంకటగిరి టౌన్ అధ్యక్షులు రామారావు అనిల్ తోట కృష్ణయ్య కోనా రవిశంకర్ చామంతి రాధమ్మ అరవ రాజేష్ వెంకటేశ్వరరావు ముని చంద్ర మాస్తాను షేప్. మరియు తిరుమలేషదుర్గాప్రసాద్ పాల్గొనడం జరిగినది కార్యక్రమంలో జయప్రదం చేయడం జరిగినది