వెంకటగిరి…. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి లోని 10వ వార్డు మనులాలపేట లో శ్రీ శ్రీ శ్రీ రుద్ర మూర్తి గారి మఠం కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన… ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి . ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*పెళ్లి నలుగు కార్యక్రమంలో పాల్గొన్న రాం కుమార్ రెడ్డి వెంకటగిరి వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ వెంకటగిరి పట్టణం 4వ వార్డు లో మోహన్ రావు కుమారుడు నాగార్జున్ యొక్క నలుగు కార్యక్రమంలో పాల్గొని వరుడుని ఆశీర్వదించిన… ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ , వైసిపి తిరుపతి జిల్లా అధ్యక్షు లు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి