*బంగారుపేట లోని 2వ వార్డు లో చాముండేశ్వరి వీధిలో శ్రీ శ్రీ రామలింగ చాముండేశ్వరి అమ్మవారికి గుడి నిర్మించుటకు శంకుస్థాపన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొని టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసిన … ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.