నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో తిరుపతి జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మరియు వెంకటగిరి నియోజకవర్గ వైసిపి పార్టీ ఇంచార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మేనమామ అయిన మేడ సునీల్ కుమార్ రెడ్డి రాపూరు పట్టణ వైసిపి నాయకులతో రాపూరు మండల వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం భవనం పరిశీలనలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాపూరు మండల జెసిఎస్ ఇంచార్జ్ దందోలు నారాయణరెడ్డి మరియు తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఖాదర్ భాషా రాపూరు మండల వైస్ ఎంపీపీ పోలంరెడ్డి పెంచల్ రెడ్డి మాజీ ఎంపీటీసీ ఏటూరు మురళీమోహన్ రెడ్డి బొమ్మిరెడ్డి వెంకటరమరెడ్డి వరద బండి సుబ్బారెడ్డి బండి రత్నాకర్ రెడ్డి రాపూరు బిట్టు వన్ సచివాలయం కన్వీనర్ డమ్మాయి రమణయ్య రమేష్ రెడ్డి ప్రకాష్ రెడ్డి పుట్టం రెడ్డి కృష్ణారెడ్డి కోకిల బాబు తదితరులు పాల్గొన్నారు.