బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
ప్రజాసమస్యలపై పోరాడి సాదిస్తామని వెంకటగిరి సమ న్వయ కర్త గూడూరు వెంకటేశ్వర్లు పేర్కొన్నా రు.ఆదివారం మండ లంలోని అంబలపూడి గ్రా మంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పగ డాల వెంకటరమణ అధ్వర్యంలో పవన్ కళ్యాణ్ నాయకత్వం లో జనంలోకి జనసేన కార్యక్రమంలో గడప గడప కు వెళ్ళి జన సేన పార్టీ సిద్ధాంతాలను మ్యాని ఫెస్టోను బాబు ష్యు రిటి భవిషత్తు గ్యారం టీ పత్రాల తో ప్రచారం నిర్వహించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతు అంబలపూడి గ్రామంలో తాగునీటి కి ప్రజలు అల్లాడుతుంటే అధికార పార్టీ నాయకులు నిద్రపోతున్నారని ప్రశ్నించారు.పంటలకు సాగు నీళ్ళు చాలా అందిన కాడకల్లా అప్పులు చేయడం జరుగుతుందని ఆరోపించారు.అరంధతివాడలో వర్షం పడితే మోకాలు లోతు నీళ్ళలో పడాల్సిన పరిస్థితి ఉందన్నారు.ఇక డ్రైనేజీ కాలువ లేవు. సీసీ రోడ్లు లేదన్నారు.ఇక వీదిలైట్లు వెలిసిన దాఖలాలు లేవని తెలిపారు.అంతేకాకుండా దళితలు వ్యవ సాయ భూముల్లో వెళ్లేందుకు దారులు లేవని ఆరోపించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజు గ్లాస్ సైకిల్ గుర్తు ల కు ఓటు వేసి జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వాలను గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బాలాయపల్లి మండల అధ్యక్షులు పగడాల వెంకటరమణ, అంబలపూడి జనసేన నాయకులు మండల ఉపాధ్యక్షులు అడసలపల్లి వినోద్ కుమార్, కార్యదర్శి పల్లి పాటి.రూపేష్ కుమార్, టీడీపీ మొరవనేని భాస్కర్, నరసింహ,కోటి,రాజేష్, మన్మధ, వంశీ, హరి శేఖర్, మహేంద్ర,హర్ష, ప్రభాకర్, లోకేష్, గౌతమ్, జూ.కోటి, శంకర్, విష్ణు, మురళి, సురేష్ , సాయి, శివకృష్ణ , ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పోటో:- మాట్లాడుతూన్న దృశ్యం