వెంకటగిరి…. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్…
వెంకటగిరి నియోజకవర్గంVRJC మహిళల డిగ్రీ కళాశాల నందు మై ఫస్ట్ వర్డ్ ఫర్ డెవలప్మెంట్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసినAP-వారియర్స్ నియోజకవర్గ టీమ్ఈ కార్యక్రమములో కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క విద్యార్థి , యువత అందరూ ఓట్లు నమోదు చేసుకోవాలని అని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.
విద్యార్థులు , యువత మరియు రాష్ట్రంలో ఎవరైనా ఓటు నమోదు చేసుకోకుంటే వెంటనే అప్లై చేసుకోవాలని తెలియజేసారు. అలాగే ఇప్పుడు ఉన్న ప్రతి కొత్తఓటరు మన రాష్ట్రంలో జరుగుతున్న విపత్కర పరిస్థుల నుండి బయటపడే దానికి మంచి వ్యక్తికి ఓటేసి గెలిపించాలని విన్నవించారు
ఈ రాష్ట్రంలో రోడ్లు బాగుపడాలంటే మంచి విజన్ ఉండే నాయకుడు ఎన్నుకోవాలని విన్నవించారు.
మహిళలకు రక్షణ ఉండేలాగా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కార్యవర్గ సభ్యులు యువతను కోరారు
అలాగే మన రాష్ట్రంలో కంపెనీలు మరియు అభివృద్ధి సంక్షేమం జరగాలంటే మన దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధం లాంటి ఓటును మంచి వ్యక్తి వేసి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విన్నవించారు
యువత ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని తెలియజేశారు
కనుక ప్రతి ఒక్క ఓటరు మీ ఓటును తప్పక వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ ఏపీ వారియర్స్ఈకార్యక్రమంలో కె.వి.కె ప్రసాద్ మచ్చల వేణు హేమంత్, సుకుమార్,