వెంకటగిరి….. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
రాప్తాడులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి పై జరిగిన దాడిని ఖండించిన ఎపియుడబ్ల్యూజే తిరుపతి జిల్లా కార్యదర్శి జోసెఫ్.వైసీపీ ముకల దాడిలో గాయపడిన విలేకరిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్.నల్ల బ్యాడ్జీలు అతికించుకొని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించిన విలేకరులు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని దాడి జరిపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని వారిపై నాన్వెలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు ఎల్ సుబ్బారావు కే జగదీష్ సుబ్రహ్మణ్యం జోసెఫ్ మస్తాన్, పాండు మోహన్ తేజ సతీష్ రెడ్డి , జై కృష్ణ. ఏబీఎన్ షఫీ. సాజిద్, రామలింగయ్య, దీన బాబు నాయకులు పాల్గొన్నారు