ఏన్నో ఏల్లాకూ వచ్చిన బస్సు పెనుబర్తి……..
నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని గ్రామం రాపూరు నుంచి సుమారు 18 కిలోమీటర్లు ఉన్నది పెనుబర్తి గ్రామంలోని విద్యార్థులు వృద్ధులు విద్య కోసం వైద్యం కోసం నెల్లూరు పట్టణం కు వెళ్లాలంటే రాపూరు కు వచ్చి డిపో నుంచి వెళ్లాలి ఇలా 18 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది పెనుబత్తి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు అయ్యారు పెనుబర్తి గ్రామస్తుడు కొప్పల లీలా మోహన్ రెడ్డి అభ్యర్థనతో రాపూరు మండల సీనియర్ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పాప కన్ను మధుసూదన్ రెడ్డి పాప కన్ను దయాకర్ రెడ్డి దందోలు నారాయణరెడ్డి సహకారంతో తిరుపతి జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు మరియు వెంకటగిరి నియోజవర్గ ఇంచార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో రాపూరు టు పెనుబర్తి మీద నెల్లూరు బస్సును రాపూరు డిపో డిఎం కేటాయించటం జరిగింది కావున పెనుబర్తి గ్రామంలోని వైఎస్ఆర్సిపి సీనియర్ రాపూరు మండల నాయకులు కొప్పల లీలా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాపూరు టు నెల్లూరు పెనుబర్తి నుంచి బస్సు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొప్పల లీల మోహన్ రెడ్డి ఆదిరెడ్డి శ్రీహరి రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మధు రామిరెడ్డి మరియు పెనుబర్తి గ్రామస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.