వెంకటగిరి
వరి పంటకు నీళ్లు లేక రైతులు ఆవేదన చెంతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు వదులేమంటూ గొప్పలు చెప్పుకోవడం ఎందుకని వెంకటగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కురువ రామకృష్ణ మంగళవారం పేర్కొన్నారు. తెలుగు కాలవలో నీళ్లు రాలేదంటూ బాలయ్య పల్లి మండలం వెంకటగిరి రూరల్ రైతులు పంటలకు సాగునీలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే రైతులు కాలం నుండి వేసుకున్న పైపులను పగలగొడతామంటూ తెలుగుగంగా అధికారులు రావడం బాధాకరమని అన్నారు. రైతుల ఆవేదనను చూసి బంగారు పేట వద్ద ఉన్న తెలుగు గంగ కాలవర్ధకు వెళ్ళామని మాటలను పైపులను తొలగించడానికి వచ్చిన అధికారులతో కేసు పార్టీ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల సాగునీరు వదలమని ఉన్నతాధికాలకు శర్వాణి ద్వారా మాట్లాడం జరిగింది. రైతులకు సక్రంగా నీరు ఇవ్వకపోతే పొట్ట, గింజ దశలో ఉన్న ఫైర్లు ఎండిపోయి రైతులు నష్టపోయే పరుస్తుందని అధికారులకు వివరించారు. రైతుల ఆవేదన గుర్తించి త్వరితగతన నీళ్లు విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.