ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాలేంటర్లు కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలేంటర్లు కు వందనం కార్యక్రమం రాపూరు మండలంలోని రాపూరు మండల పరిషత్ కార్యాలయంలో రేపు అనగా 21-02-2024వతేదీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే వాలేంటర్ల వందనం సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిటి డవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మరియు రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పాపకన్ను మధుసూదన్ రెడ్డి కార్యక్రమానికి విచ్చేయనున్నారు. కాబట్టి రాపూరు మండలం లోని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్ లు,యంపీటీసీ లు, కార్యకర్తలు,ఇతర ప్రజాప్రతినిధులు అందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని
పాపకన్ను దయాకర్ రెడ్డి
రాపూరు మండలం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్
దందోలు లక్ష్మీనారాయణరెడ్డి
రాపూరు మండలం జె.సి.యస్. ఇంచార్జి