ఘన నివాళులు అర్పించారు రాపూరు మండల వైసిపి నాయకులు………..
నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పిచ్చి రెడ్డి కాంప్లెక్స్ మెయిన్ రోడ్ ప్రాంగణంలో రాపూరు మండల వైసిపి పార్టీ అధ్యక్షులు పాప కన్ను దయాకర్ రెడ్డి మరియు రాపూరు మండల జే సి ఎస్ ఇంచార్జ్ మరియు రాపూరు మండల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 89వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించారు అనంతరం రాపూరు ప్రభుత్వ ఉన్నత హాస్పిటల్ నందు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో రాపూరు మండల వైసిపి పార్టీ నాయకులు పోలంరెడ్డి పెంచల్ రెడ్డి, డాక్టర్ ఖాదర్ బాషా, మాధమల పిచ్చిరెడ్డి, బొమ్మిరెడ్డి వెంకటరమణారెడ్డి, వేటూరు మురళీమోహన్ రెడ్డి, దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి, గంగిశెట్టి వెంకటేశ్వర్లు, డమ్మాయి రమణయ్య, కేత సుబ్బారెడ్డి, కొప్పల లీలా మోహన్ రెడ్డి, కలపాటి మధుసూదన్ రెడ్డి, గడ్డం వెంకటరమరెడ్డి,రమేష్ రెడ్డి,మన్యం మహేష్ రెడ్డి, ఏపూరు గోపాల్ రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, భూపతి జయరామయ్య, మట్టం మునీంద్ర, చిన్న మస్తాన్, కోకిల బాబు, కారు బాబు,రేవూరు వరబాబు, రేవూరు నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.