మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ
వెంకటగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శాతరాసి బాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి శాలవతో సన్మానించాడ0 జరిగింది.ఈ కార్యక్రమంలో MRPS నాయకులు రాజ్ కుమార్ మాదిగ, కిరణ్ మాదిగ,సురేష్ మాదిగ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.