బాలాయపల్లి -వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
మండలంలోని అక్క సముద్రం రెవిన్యూ పరిధిలో తన భార్య రావిళ్ళ విజయలక్ష్మి పేరు మీద ఉన్న భూమికి సంబంధించి యాచవరం గ్రామానికి చెంది న గొట్టుముక్కల సత్యనారాయణపై రావిళ్ళ వెంక టకృష్ణమనాయుడు గురువారం బాలాయపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితులు కథనం మేరకు అక్క సముద్రం రెవిన్యూలోని సర్వేనెంబర్ 153 లో 2.3.4.5 బిన్నాలలో ఉన్న 5 ఎకరాల భూమికి సంబంధించి 2011లో రిజిస్ట్రేషన్ చేసు కున్నామని ఫేక్ పత్రాలు సృష్టించి సహాకార సంఘం బ్యాంకు లో పనిచేస్తున్న ఉద్యోగంగా ఉండడంతో యాచవరం, జయంపు సహకార సంఘాలలో రుణాలు పొందారని ఫిర్యాదిలో తెలియజేశారని చెప్పారు
పోటో:-భూముకు సంబంధించిన అడంగల్