బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
ఓ పక్క బర్డ్ ఫ్లూ వైరస్ తో ప్రజలు భయం భయం గా జీవనం సాగిస్తుంటే కోళ్ల వ్యర్థాలు విచ్చల విడి గాతరలిస్తున్నారు.దింతో బాలాయపల్లి ఎస్సై మహబూబ్ సుభాన్ గురువారం కోళ్ళు వ్యార్థాలు తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారం.పోలీసులు కథనం మేరకు తిరుపతి నుంచి వెంకటచలం మం డలం మనుబోలు గ్రామంకు తరలిస్తున్న సమయం లో కోళ్ల వ్యర్థాలతో వాహనం వెళ్తున్నట్లు సమాచా రం రావడంతో తమ సిబ్బందితో వెళ్లి అడ్డుకు న్నట్టు తెలిపారు. వాహనాన్ని అడ్డుకుని 3టన్నుల కోళ్ల వ్యర్థాలను సీజ్ చేసినట్లు తెలిపారు.కోళ్ల వ్యర్థాల తరలిస్తున్న (చేపల చెరువుల యజమాని ఒక్కరే)వాహన యజమానిపై మొత్తం ముగ్గురిపై కేసు నమోచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
కోళ్ళు వ్యర్థాలను కయ్యూరు అటవీ ప్రాంతంలో జెసిబి తో గుంత చేసి పూడ్చి వేయడం జరిగింది అని తెలిపారు. అయిన వంట బాలాయపల్లి పోలీసులు తదితరులు ఉన్నారు.
ఫోటో :-కోళ్ళు వ్యార్థాలు పూడ్చిపెట్టిన దృశ్యం