వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
తమిళనాడులోని కాంచీపురం లో వెలిసిఉన్న శ్రీ ఏకామేశ్వర స్వామి వారికి,శ్రీ వరదరాజ స్వామి వారికి,శ్రీ కంచి కామాక్షి అమ్మవారికి ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న వెంకటగిరి వాసి టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మస్తాన్ యాదవ్ వారి సతీమణి దివ్య యాదవ్*కామాక్షి అమ్మవారి ఆశీస్సులుతో వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని అమ్మవారిని కోరుకున్నారు*వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులు డాక్టర్ మస్తాన్ యాదవ్ గారికి ఉండాలని,వారి సతీమణి దివ్య యాదవ్ ఆ కామాక్షి అమ్మవారిని కోరుకున్నారుశనివారం నుంచి నియోజకవర్గంలో మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా చంద్రన్న ప్రవేశపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ 6 పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించనన్నారు.రానున్న 2024 వ ఎన్నికల్లో అందరం కలిసి కష్టపడి వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసి..శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే నా లక్ష్యం అని డాక్టర్ మస్తాన్ యాదవ్ తెలిపారు