బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
సైదాపురం వైయస్సార్సీపి నాయకులు శివకుమార్ అమ్మమ్మ పావులూరు కనకమ్మ బాలాయపల్లి మండలంలోని రామాపురం గ్రామంలో మరణిం చారని తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,వెంకటగిరి నియోజకవర్గం కన్వీనర్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పార్థవదేహానికి పూలమాలేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మండలపార్టి అధ్యక్షుడు వెందోటి. కార్తీక్ రెడ్డి, బాలాయపల్లి సహాకార సంఘం అధ్యక్షుడు నల్లటి. రాంబాబు నాయుడు నాయకులు ఉన్నారు.
పోటో:- పార్ధవ దేహానికి పూలమాల వేస్తున్న దృశ్యం