రాహు గ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్బంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ కవాట బంధనం చేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఆధ్వర్యంలో ఆలయ తలుపులు మూసివేశారు.