48 గంటలు ఏమి చెప్పలేం
కృష్ణకు గుండెపోటు వచ్చింది
చికిత్స హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన వైద్యులు
సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆయనకు ఐసీయూ ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటినుంచి ప్రతి గంట
కీలకమేనని మరో 48 గంటల వరకు ఏమి చెప్పలేము అని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు
చెబుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ హెల్త్ బులిటిన్ ను విడుదల చేశారు. ఆయన
ఆరోగ్యం కోసం నిలకడగా ఉన్నా పరిస్థితి విషమంగానే ఉందని చెప్పాలనీ డాక్టర్ గురు
ఎన్ రెడ్డి మీడియాకు వివరించారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు
చికిత్స అందిస్తున్నారు. 24 గంటల తర్వాత మళ్లీ హెల్త్ బులెటిన్ ను విడుదల
చేస్తామన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు చెప్పారు.
ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆయన స్పృహలో లేరని వైద్యులు వెల్లడించారు. శరీరం
సహకరించే దాన్నిబట్టి ఆయనకు వైద్యం అందిస్తామన్నారు.