ఎంసీజీకి వినియోగదారుల వేదిక ఆదేశం
గురుగ్రామ్: ఆగస్టులో పెంపుడు కుక్క దాడిలో గాయపడిన మహిళకు రూ.2 లక్షల మధ్యంతర
పరిహారం అందించాలని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక మంగళవారం
గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ)ను ఆదేశించింది. కుక్క యజమాని నుంచి
ఈ పరిహారం మొత్తాన్ని ఎంసీజీ తిరిగి పొందవచ్చని ఫోరమ్ పేర్కొంది.