ఏపీ గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు డి. మంజులా దేవి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షరాలు డి
మంజుల దేవి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజినిని మినిస్టర్ ఛాంబర్ లో
కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత కొంతకాలంగా పీహెచ్సీలలో స్టాఫ్ నర్స్
పడుతున్నటువంటి ఇబ్బందులు,రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో
కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్స్ లను
క్రమబద్ధీకరించాలని, గత 12 సంవత్సరాలు నుండి ఇప్పటివరకు స్టాఫ్ నర్స్ కు
రెగ్యులర్ రిక్రూట్మెంట్ లో తీసుకోలేదు కాబట్టి స్టాఫ్ నర్స్ ని రెగ్యులర్
రిక్రూట్మెంట్ కింద తీసుకోవాలని ప్రభుత్వం ముఖ్య సలహాదారు సజ్జల
రామకృష్ణారెడ్డి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని ప్రభుత్వ అధికారులకు
వివరించి వినతి పత్రాలు ఇవ్వడంతో వారు సానుకూలంగా స్పందించినట్లు
వెల్లడించారు. మంత్రి రజిని మేడమ్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని వైయస్సార్
హెల్త్ యూనివర్సిటీలో ఫ్యామిలీ డాక్టర్ ట్రయిల్ రన్ లో మాట్లాడుతూ పీహెచ్సి
లకు 572 స్టాఫ్ నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్లను
ఆదేశించడం జరిగిందని, అందుకు వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పాయింట్
రివైజ్. జీవో నెంబర్ 143 లో గతంలో రాష్ట్రంలో ప్రతి పి.హెచ్ సిలలో ముగ్గురు
స్టాఫ్ నర్సులు ఉండేవారనీ, మరల అలాగే పొందుపరిచారన్నారు. ఈ ముగ్గురికే ఆరోగ్య
మిత్రగా కేసులు కూడా యాడ్ చేయటం ముగ్గురు తో చాలా ఇబ్బంది పడటం స్టాఫ్ నర్స్
ని నాలుగు లేక ఐదుగురుగా నియమించాలని, 24గంటల డ్యూటీలో మహిళా స్టాఫ్ నర్సులు ఏ
ఒక్కరు సెలవు పెట్టినా ఇద్దరితో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నందున నలుగురు,
లేక ఐదుగురుగా పొందుపరిచే విధంగా సాటి మహిళ ఆరోగ్యశాఖ మంత్రిగా నర్సుల బాధని
అర్థం చేసుకొని నియామకం పెంచాలని విన్నవించుకుంటున్నట్టు తెలిపారు. అన్ని
శాఖల్లో తీసుకున్నట్లుగా మా స్టాఫ్ నర్సులను కూడా రెగ్యులర్ రిక్రూట్మెంట్
కింద తీసుకోవాలని, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులను
క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కోరుకుంటూ వైద్య
ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని కి గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ తరపున ఏపీ
గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు డి. మంజుల
దేవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.