‘కొవాగ్జిన్’పై తప్పుడు వార్తలు వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
పేర్కొంది. భారత్ బయోటెక్ తన టీకా తయారీలో ‘కొన్ని ప్రక్రియలను
వదిలేసింద’ని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా క్లినికల్ పరీక్షలను ‘వేగవంతం’
చేసిందన్న మీడియా వార్తలపై మంత్రిత్వశాఖ పై విధంగా స్పందించింది. రాజకీయ
ఒత్తిళ్ల కారణంగా కొవిడ్-19 టీకా ‘కొవాగ్జిన్’కు వేగంగా అనుమతులు లభించాయని
వచ్చిన మీడియా వార్తలు ‘తప్పుదోవ పట్టించే’, ‘అసత్య’ వార్తలని కేంద్ర ఆరోగ్య
మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత ప్రభుత్వం, జాతీయ నియంత్రణ సంస్థ అయిన
సీడీఎస్సీఓ ఈ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే సమయంలో శాస్త్రీయ
విధానాలను, సంబంధిత నిబంధనలను పాటించినట్లు స్పష్టం చేసింది. భారత్ బయోటెక్
తన టీకా తయారీలో ‘కొన్ని ప్రక్రియలను వదిలేసింద’ని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా
క్లినికల్ పరీక్షలను ‘వేగవంతం’ చేసిందన్న మీడియా వార్తలపై మంత్రిత్వశాఖ పై
విధంగా స్పందించింది.