అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తన ప్రియుడు నుపుర్ శిఖరేతో ముంబైలో
నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిశ్చితార్థం వేడుకను ఘనంగా
నిర్వహించారు. ఈ వేడుకలో ఐరా ఖాన్ రెడ్ గౌనులో చాలా అందంగా ఉంది. నిశ్చితార్థ
వేడుకకు అమీర్‌ఖాన్‌తో సహా కుటుంబ సభ్యులు మొత్తం హాజరయ్యారు. తండ్రి అమీర్
ఖాన్ కూడా వైట్ కుర్తాలో డిఫరెంట్ స్టైల్ లో కనిపించాడు. ఐరా ఖాన్ తండ్రి
అమీర్ ఖాన్, కిరణ్ రావు, ఐరా సోదరుడు జునైద్ ఖాన్, ఆజాద్ రావ్ ఖాన్ సహా
కుటుంబం మొత్తం నిశ్చితార్థ వేడుకకు చేరుకున్నారు. అమీర్ ఖాన్ తెల్లగడ్డం లుక్
అందరినీ ఆశ్చర్యపరిచింది. లాక్ డౌన్ సమయంలో ఐరా ఖాన్, నుపుర్ శిఖరే మధ్య
స్నేహం ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా ఇద్దరూ చాలా సన్నిహితంగా
గడుపుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో, ఐరా ఖాన్‌ను ఆమె ప్రియుడు నూపుర్
శిఖరే పెళ్లికి ప్రపోజ్ చేశాడు. ఐరా కూడా ఓకే చెప్పింది. దీని వీడియోను ఐరా తన
ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేసింది. ఇప్పుడు శుక్రవారం ముంబైలోని ఓ హోటల్లో
నిశ్చితార్థానికి అధికారిక రూపం ఇచ్చారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు
ఎక్కబోతున్నారు.