ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే, 95శాతం ఆహారం,
వ్యాయామ ప్రణాళికలు అవసరం. ఔషధ, ప్రవర్తనా చికిత్సలు రెండింటినీ అభివృద్ధి
చేయడం వల్ల కూడా బరువు తగ్గడంలో సహాయపడే అనేక పద్ధతులు ఉన్నాయి. అయితే,
ఆహారాలు, బరువు తగ్గించే మందులతో ఇబ్బంది ఏమిటంటే, మీరు వాటిని ఉపయోగించడం
మానేసిన తర్వాత తిరిగి బరువు పెరిగే ప్రమాదముంటుంది. అలాగని, ఊబకాయం చికిత్సకు
ఆహార నియమాలు, ఇతర పద్ధతులు పనికిరావని కాదు.