ఎనిమిది నెలల్లో కైవ్ నుంఛి దక్షిణ ఉక్రేనియన్ నగరమైన ఖెర్సన్కు వచ్చిన మొదటి
రైలు శనివారం బయలుదేరింది. యుద్ధంలో నలిగిపోయిన కుటుంబాలను ఈ రైలు ఒకచోట
కలిపినట్లయింది. రైలు పునఃప్రారంభం కావడంతో ఉక్రెయిన్ ప్రజలు సంతోషం వ్యక్తం
చేశారు.