బంగ్లాదేశ్ అండర్-19 జట్టు ఇటీవల పాకిస్థాన్‌లో తన పర్యటనను విజయవంతంగా
పూర్తి చేసింది. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. టీ-20 సిరీస్‌ను
1-1తో సమం చేసి, ఓ టెస్టు మ్యాచ్ ను కూడా డ్రా చేసుకుంది. భారత మాజీ బ్యాటర్
వసీం జాఫర్ బంగ్లాదేశ్ సహాయక సిబ్బందిలో వారి బ్యాటింగ్ సలహాదారుగా ఉన్నారు.
కుర్రాళ్ల ఆటతీరుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. “పాకిస్తాన్‌లోనే ఆ దేశాన్ని
ఓడించడం సంతృప్తి క రంగా ఉంది. వన్డే సిరీస్‌ను 2-1తో గెలుపొందడం, టీ-20
సిరీస్‌ను 1-1తో సమం చేయడం, ఒకే ఒక్క టెస్ట్‌ను డ్రా చేసుకోవడానికి
గర్వకారణంగా ఉందన్నారు. ఈ మేరకు వసీం జాఫర్ తన ఆనందాన్ని ట్వీట్టర్ లో
పంచుకున్నారు.