ఈజిప్టులో జరిగిన కాప్-27 వాతావరణ సదస్సులో కుదిరిన ఒప్పందాన్ని యూకే ప్రధాన
మంత్రి రిషి సునాక్ ఆదివారం స్వాగతించారు. అయితే “చేయాల్సింది చాలా ఉంది, ఇంకా
మరిన్ని పూర్తి చేయాలి” అని ఆయన పేర్కొన్నారు. “కాప్-27లో సాధించిన పురోగతిని
నేను స్వాగతిస్తున్నాను, కానీ ఆత్మసంతృప్తి కోసం సమయం ఉండదు. మరిన్ని చేయాలి”
అని రిషి సునాక్ ఆదివారం ట్విట్టర్లో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. భూ
ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల మేర తగ్గించేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని అన్నారు.