రష్యా దాడుల నుంచి పవర్ గ్రిడ్‌కు “భారీ” నష్టం కారణంగా ఉక్రేనియన్లు ఇప్పటి
నుంచి మార్చి వరకు బ్లాక్అవుట్లపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు
హెచ్చరించారు. బాధిత ప్రాంత ఆవాసాలను విడిచిపెట్టి, సామాగ్రిని నిల్వ చేయాలని
వారు సూచించారు. ప్రైవేట్ ఎనర్జీ ప్రొవైడర్ DTEK యస్నో సీఈఓ సెర్గీ కోవాలెంకో
ప్రకారం.. రాజధాని నగరం కైవ్, తూర్పు డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంత
భూభాగాల్లో అత్యవసర బ్లాక్అవుట్లను పునఃప్రారంభించాలని ఉక్రెయిన్ జాతీయ
గ్రిడ్ ఆపరేటర్ ద్వారా సూచనలు వచ్చాయి.