రసవత్తరంగా గుజరాత్ ఎన్నికలు
ఎన్నికలు అంటేనే ప్రచార హోరు.సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, పర్యటనలతో
నేతలు కార్యకర్తలు తిరుగుతుంటారు. త్రిముఖ పోరు నెలకొన్న గుజరాత్లో
పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ
నేపథ్యంలోనే అన్ని ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలోనే కాకుండా సామాజిక
మాధ్యమాల్లోనూ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమమే
అజెండాగా అధికార భాజపా దూసుకెళ్తుండగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.
కార్యకర్తలు, వాలంటీర్లతో క్షేత్రస్థాయి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.