అయినా అగ్రస్థానంలోనే
2022 ప్రారంభం నుంచి ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సంపద రోజుకు రూ.2,500 కోట్ల
మేర ఆవిరవుతోంది. ప్రపంచంలోని ఇతర కుబేరుల కంటే మస్క్ సంపదే అధికంగా
హరించుకుపోతోంది. అయితే ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన వారి జాబితాలో మస్కే
ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నారు.