జగ్గయ్య పేట : సత్య సాయిబాబా 97 వ జన్మదినం సందర్భంగా సత్య సాయిబాబా సేవ సమితి
వారి ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు జరిగాయి.
జగ్గయ్యపేట పట్టణంలో గల ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు
సత్యసాయిబాబా 97వ జన్మదినోత్సవం సందర్భంగా సత్య సాయిబాబా వారి జీవిత చరిత్ర పై
వ్యాచరచన పోటీలు నిర్వహించారు. బుధవారం జగ్గయ్యపేట పట్టణం శివాలయం వీధిలో
శ్రీ సత్య సాయి ప్రశాంతి మందిరము నందు జరిగిన బహుమతుల ప్రధానోత్సవం
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ కోశాధికారి, మాజీ శాసనసభ్యులు
శ్రీరాం రాజగోపాల్ చేతులమీదుగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు
ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్య సాయి బాబా సేవా సమితి సభ్యులు
పాల్గొన్నారు.