హైదరాబాద్ : మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి
గ్లోబల్ గిఫ్ట్ ఫౌండేషన్లో భాగస్వామురాలైన తొలి భారతీయ మహిళగా గుర్తింపు
పొందారు. పారిస్లో తాజాగా జరిగిన ది గ్లోబల్ గిఫ్ట్ గాలా ఎడిషన్లో ఆమె
భారత్ తరఫున పాల్గొన్నారు. సంస్థ పోషకుల్లో ఒకరిగా అధికారికంగా గుర్తింపు
పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ ప్రచారకురాలిగా కొత్త బాధ్యతల కోసం
తాను ఎదురు చూస్తున్నానని ప్రకటించారు. గాలాలో ఆమె ప్రత్యేక గౌను ధరించి తనదైన
ముద్ర వేశారు.