‘డిసీజ్ X’తో సహా మహమ్మారి వ్యాప్తికి కారణమయ్యే, గొప్ప ముప్పు కలిగించే
ప్రాధాన్యతా వ్యాధుల కొత్త జాబితాను రూపొందిస్తున్నట్లు సోమవారం ప్రపంచ ఆరోగ్య
సంస్థ తెలిపింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆర్ అండ్ డీ వ్యాక్సినేషన్లు,
డయాగ్నోస్టిక్స్, థెరపీలతో సహా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడంలో సహాయపడే
జాబితాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అప్డేట్ చేయాలనుకుంది. ఈ ప్రక్రియలో
భాగంగా 25 వేర్వేరు వైరస్ కుటుంబాలు, బ్యాక్టీరియాపై డేటాను సమీక్షించడానికి
300 కంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశపరచడం
ప్రారంభించింది.