ఆళ్ల నానిని కలిసిన బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా నూతన అధ్యక్షులు భీమవరపు
సురేష్ కుమార్
బిసిల సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని సూచిస్తూ అభినందించిన ఆళ్ల నాని
ఏలూరు : రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి కుటుంబ సంక్షేమం
కోసం ఎంతో చిత్తశుద్ధి తో కృషి చేస్తు, బిసిలు అంటే వెనుక బడిన వర్గాలు కాదు
రాష్ట్ర అభివృద్ధికి వెన్ను ముక లాంటివారు అని చాటి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి
వైఎస్. జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే
ఆళ్ల నాని తెలిపారు. రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు
ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలోని జాతీయ బీసీ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులుగా నూతనంగా
నియమించబడిన భీమవరపు సురేష్ కుమార్ బుధవారం ఏలూరు శ్రీరామ్ నగర్ లోని మాజీ
డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు
ఎమ్మెల్యే ఆళ్ల నానిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించాఈ సందర్భంగా
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ ” బీసీ సాధికారత కోసం జగనన్న
ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తూ సంక్షేమ పాలనను అందిస్తున్నారని
అన్నారు.నూతనంగా జిల్లా అధ్యక్ష భాద్యతలు చేపట్టిన సురేష్ కుమార్ ను మాజీ
మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని అభినందించారు. జిల్లాలోని బీసీ కుటుంబాల సంక్షేమం
కోసం కృషి చేయాలని ఆళ్ల నాని సూచించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు సురేష్
కుమార్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్
పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేసి శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్ బాబు,
మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, కార్పొరేటర్లు జయకర్, కడవకొల్లు
సాంబా, వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు బలరాం, మున్నుల జాన్ గురునాధ్,
కిలాడి దుర్గారావు, బండారు కిరణ్, పొడిపి రెడ్డి నాగేశ్వరరావు తదితరులు
పాల్గొన్నారు.