బాలీవుడ్ మొదటి ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ సోదరి రియా కపూర్ తన ఇన్స్టాగ్రామ్
లో పలు కొత్త ఫొటోలను షేర్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన వరుస చిత్రాల్లో సోనమ్
కపూర్ ఆకుపచ్చ, నలుపు బ్లేజర్ ధరించి తళుక్కుమంది. సోనమ్ టాడ్స్ నుంచి గూచీ
బ్యాగ్, బ్లాక్ బూట్లతో ఫ్యాషన్ క్వీన్‌గా సోనమ్ కనిపించింది. రియా ఒక
ఎయిర్‌క్రాఫ్ట్ ఎమోజీతో పాటు కొటేషన్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్
చేసింది. తన కుమార్తె సందేశానికి ప్రతిస్పందనగా అనిల్ కపూర్ ఫైర్ ఎమోజీలను
ఉపయోగించారు.