ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఫిఫా ప్రపంచ కప్ పై ది లేట్ షో హోస్ట్, అమెరికన్
హాస్యనటుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఖతార్లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ
కప్ గురించి ది లేట్ షో లో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా స్టీఫెన్ కోల్బర్ట్
ఫిఫాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అవి ప్రస్తుతం
వివాదాస్పదంగా మారాయి. చరిత్రలో అత్యంత “అవినీతి సంస్థ”గా ఫిఫాను
వర్ణించాడు. అందులో అవినీతి తప్ప ఆట లేదన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్
గా మారాయి.