డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ వరల్డ్ కప్‌లో శుభారంభం చేసింది.
గ్రూప్-డిలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-1
గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై భారీ విజయం సాధించింది. స్టార్ ఆటగాడు కరీమ్
బెంజెమా గైర్హాజరీలో ఫ్రాన్స్ తరఫున ఊహించినట్లే కిలియన్ ఎంబప్పే (68వ
నిమిషంలో) గోల్‌తో చెలరేగాడు. ఇక, ఒలివర్ గిరౌడ్ (32వ, 71వ) రెండు గోల్స్‌తో
ఫ్రాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో గోల్‌ను అడ్రియన్ రాబిట్ (27వ)
చేశాడు. ఆసీస్ జట్టులో ఏకైక గోల్‌ను క్రెగ్ గుడ్విన్ 9వ నిమిషంలో
సాధించాడు.